Header Banner

ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆక్రమణలపై సీఎం చంద్రబాబు ఆరా..! ప్రాథమిక చర్యలకు బ్రేక్!

  Tue May 13, 2025 14:54        Politics

ఢిల్లీ ఏపీ భవన్‌లో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. భవన్ అధికారులతో చర్చించిన సీఎం, రాష్ట్ర విభజన సమయంలో ఆ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టిందని తెలిసింది. ఈ క్రమంలో భవన్‌ ప్రాంగణంలో 0.37 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమణలు గుర్తించగా, వాటిలో రెండు ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయి. వాటిని తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ చర్యలు తీసుకోకూడదని సీఎం చంద్రబాబు స్పష్టంగా సూచించారు. ప్రార్థనా మందిరాల తొలగింపుపై సంయమనం పాటించాలని చెప్పారు. దీంతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇది కూడా చదవండి: చార్మినార్ వ‌ద్ద నిర్మానుష్యం.. భారీ బందోబస్తుతో! కార‌ణ‌మిదే!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Chandrababu #APBhavan #DelhiNews #Encroachments #APGovernment #ActionPaused #GovernmentBuilding